Andhra Pradesh Four Cities Ranked In Global Cities Index: గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌లో టాప్-1,000 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు నగరాలు ర్యాంకింగ్స్ సాధించాయి. గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడకు స్థానాలు దక్కాయి.. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 421వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 311వ స్థానంలో , చెన్నై 381వ స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ 268వ స్థానంలో నిలిచింది.
గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ టాప్ 1000 నగరాలు.. ఏపీ నుంచి నాలుగు నగరాలు, ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ సంస్థ ర్యాంకింగ్స్
RELATED ARTICLES


