HomeAndhra Pradeshగ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ టాప్ 1000 నగరాలు.. ఏపీ నుంచి నాలుగు నగరాలు, ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌...

గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ టాప్ 1000 నగరాలు.. ఏపీ నుంచి నాలుగు నగరాలు, ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ ర్యాంకింగ్స్

Andhra Pradesh Four Cities Ranked In Global Cities Index: గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌లో టాప్‌-1,000 నగరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు నగరాలు ర్యాంకింగ్స్ సాధించాయి. గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడకు స్థానాలు దక్కాయి.. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 421వ స్థానంలో నిలిచింది. బెంగళూరు 311వ స్థానంలో , చెన్నై 381వ స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ 268వ స్థానంలో నిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments