HomeLifestyleగొడవలు మాత్రం కాదు, భార్యభర్తల మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

గొడవలు మాత్రం కాదు, భార్యభర్తల మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

కాలం మారుతున్న కొద్దీ వైవాహిక సంబంధాలు బలహీనపడుతున్నాయి. వివాహం బంధం అనేది ఎంతో ప్రత్యేకమైంది. ఈ బంధంలో ఏ పరిచయం లేనిది ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ దీన్ని అందంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు. అది పెద్దలు కుదిర్చిన పెళ్లయినా లేదా ప్రేమ వివాహమైనా గత కొన్ని ఏళ్లుగా విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో అయితే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి.

పెళ్లైన ఏడాది తిరగకముందే చాలా జంటలు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నప్పటికీ, భార్యభర్తల మధ్య వచ్చే గొడవలే ముఖ్య కారణమని చాలా మంది భావిస్తారు. అయితే, నిజంగా జంటలు కేవలం గొడవల్ల వల్లనే విడిపోతారా? దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో రిలేషన్‌షిప్ కోచ్ బి. స్మిత భోజన్ మాట్లాడుతూ వివాహ బంధం తెగిపోవడానికి గల అసలు కారణాన్ని వివరించారు. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments