Dr Ambati Srimannarayana Donation For UCSF In Usa: గుంటూరు నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. UCSF (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ఫ్రాన్సిస్కో)కు 1 మిలియన్ డాలర్లు విరాళంగా అందజేశారు. డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు ఇచ్చిన ఈ విరాళాన్ని పెట్టుబడిగా ఉంచుతారు.. దాని నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అది కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్సిప్లు అందిస్తారు.
గుంటూరు NRI దంపతుల భారీ విరాళం.. అమెరికాలోని UCSFకి 1 మిలియన్ డాలర్లు ఫండ్
RELATED ARTICLES


