ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో రూపొందిస్తున్న నెక్స్ట్ జనరేషన్ రోడ్‌స్టర్ ప్రదర్శన ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశమైంది. కారు గాల్లోకి లేవడం, మధ్యలో గిర్రున తిరగడం, ప్రత్యేక ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించడం వంటి విన్యాసాలు చూపించారు. సక్షన్ వ్యవస్థ, కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లతో ప్రత్యేక సామర్థ్యాలను అందించాలనేది కంపెనీ లక్ష్యం. గంటకు 370 కిలోమీటర్లకు పైగా వేగం.. సెకను కంటే తక్కువ సమయంలో గంటకు 97 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడం వంటి ఫీచర్లను టెస్లా ప్రకటించింది. ఈ కార్ల ఉత్పత్తిని 2028లో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
గాల్లోకి ఎగిరిన టెస్లా రోడ్‌స్టర్.. ఎలాన్ మస్క్ ‘ఫ్లయింగ్ కార్’ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?
RELATED ARTICLES


