HomeRasi Phalaluగణేష్ చతుర్థి వేళ అరుదైన శుభ యోగాలు, ఈ 5 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం!

గణేష్ చతుర్థి వేళ అరుదైన శుభ యోగాలు, ఈ 5 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం!

Ganesh Chaturthi 2026: హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి తిథి నాడు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 14న సోమవారం నాడు గణపతి పండుగ జరుపుకోనున్నారు. ఇది శివయ్యకు అత్యంత ప్రీతికరమైన రోజున. ఈ పవిత్రమైన రోజున శివయ్యతో పాటు వినాయకుడిని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ఈసారి గణేష్ చతుర్థి తిథి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో గ్రహాల కలయిక కారణంగా బ్రహ్మ యోగం, ఇంద్ర యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాలతో పాటు కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా కొన్నిరాశుల వారికి బొజ్జ గణపయ్యతో పాటు శివయ్య, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభించే అవకాశం ఉంది. ఈ సందర్బంగా ఏ రాశుల వారికి అదృష్టం కలిసిరానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments