HomeTELANGANAగణేశ్‌ నిమజ్జనాల వేళ జంట నగరాల్లో సెలవు.. నవంబర్ 14న వర్కింగ్‌ డే, ప్రభుత్వం ఉత్తర్వులు

గణేశ్‌ నిమజ్జనాల వేళ జంట నగరాల్లో సెలవు.. నవంబర్ 14న వర్కింగ్‌ డే, ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్‌లో గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం ఈనెల 25న సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తించనుంది. అయితే ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14 రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు మహానిమజ్జనం కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments