HomeTELANGANAగజ్వేల్‌ తహశీల్దార్‌ సస్పెండ్.. పురుగుమందు తాగలేదా అని రైతును హేళన చేసినందుకు వేటు

గజ్వేల్‌ తహశీల్దార్‌ సస్పెండ్.. పురుగుమందు తాగలేదా అని రైతును హేళన చేసినందుకు వేటు

గజ్వేల్‌ తహశీల్దార్‌‌పై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. రైతుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తహసీల్దార్ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్డీవో ప్రాథమిక నివేదిక సమర్పించగా.. దాని ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే, ఈ సంభాషణ 6 నెలల క్రితం జరిగిందని రైతు స్పష్టం చేశారు. తన కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాన్ని పరిష్కరించడంలో తహశీల్దార్‌ సహకరించారని.. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు సంబంధించిన పరిహారం కూడా అందిందని తెలిపారు. ఈ పరిణామం అధికారులు.. ప్రజలతో వ్యవహరించే తీరుపై మరోసారి చర్చకు కారణమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments