HomeTELANGANA'వారందరినీ తీసుకొస్తా.. తేదీ, సమయం చెప్పండి..' రామచంద్ర రావుకి మంత్రి పొన్నం సవాల్

‘వారందరినీ తీసుకొస్తా.. తేదీ, సమయం చెప్పండి..’ రామచంద్ర రావుకి మంత్రి పొన్నం సవాల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై మంత్రి పొన్నం ప్రభాకర్‌.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, తేదీ, సమయం ప్రకటించాలని పొన్నం సవాల్‌ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షలు, హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లు తొలగిపోయాయని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments