HomeTELANGANAక్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌.. మెట్రో నగరాలను వెనక్కి నెట్టిన భాగ్యనగరం

క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌.. మెట్రో నగరాలను వెనక్కి నెట్టిన భాగ్యనగరం

అంతర్జాతీయ డేటా సంస్థ నంబియో తాజా సర్వేలో హైదరాబాద్‌ దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల కంటే మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ కలిగిన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. 171.09 స్కోరుతో వెరీ హై రేటింగ్‌ సాధించింది. బెంగళూరు 126.03, ఢిల్లీ 87.53, ముంబై 86.56 స్కోర్లు సాధించాయి. హైదరాబాద్‌లో తక్కువ జీవన వ్యయం, అధిక కొనుగోలు శక్తి, సొంతింటి అవకాశాలు, మెరుగైన వైద్య సేవలు ప్రధాన బలాలుగా నిలిచాయి. ఆరోగ్యం, ట్రాఫిక్‌, కాలుష్యం, వాతావరణం, భద్రత సహా ఎనిమిది సూచికల ఆధారంగా రేటింగ్‌ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments