మన శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అది ధమని గోడల్ని బలహీనపరిచి అథెరోస్క్లెరోటిక్ ఫలకాన్ని ఏర్పరుస్తుంది. దీనినే అథెరోస్క్లెరోటిస్ అంటారు. దీంతో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెకి రక్తప్రసరణని నిలిచిపోతుంది. పెరిఫెరల్ వ్యాధి అంటే కాళ్ళు, చేతులకి రక్తప్రసరణ తగ్గుతుంది. కెరోటిడ్ ఆర్టరీ వ్యాధి అంటే బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వంటి సమస్యలొస్తాయి.
కొలెస్ట్రాల్ పెరగ్గానే వెంటనే మనకి తెలియదు. చాలా సంవత్సరాల పాటు తెలియకుండానే మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే, కొలెస్ట్రాల్ లెవల్స్‌ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకి ప్రమాదంగా మారే గుండె పోటు, పక్షవాతం వచ్చే సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలకి కారణమయ్యే కొలెస్ట్రాల్‌ని నేచురల్‌గా తగ్గించుకునేందుకు కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. సంతృప్త కొవ్వుల బదులు హెల్దీగా ఉండే అసంతృప్త కొవ్వులని తీసుకుంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడతాయి. ఆ ఫుడ్స్ ఏంటంటే