ప్రజాదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్ (SX3) మోడల్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటకొచ్చాయి. యూరప్‌లో టెస్టింగ్ సందర్భంగా లీకైన చిత్రాల ప్రకారం, ఈ కొత్త క్రెటా మరింత పొడవుగా, సరికొత్త డిజైన్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో 2027లో అలరించనుంది.


