HomeAndhra Pradeshకాణిపాకం వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ వెబ్‌సైట్ మారింది.. ఆన్‌లైన్‌లో ఈజీగా దర్శనం, సేవల టికెట్లు...

కాణిపాకం వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ వెబ్‌సైట్ మారింది.. ఆన్‌లైన్‌లో ఈజీగా దర్శనం, సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు

Kanipakam Temple New Website: కాణిపాకం ఆలయం దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను బుక్ చేసుకోవడానికి కొత్త వెబ్‌సైట్ ప్రారంభమైంది. పాత వెబ్‌సైట్ స్థానంలో కొత్త వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు. కాణిపాకం వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు. అంతేకాదు ఈ నెల 14 నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. అక్టోబర్ 4 వరకు 21 రోజుల పాటూ కొనసాగుతాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments