Itch- Scratching Business: ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అని ఓ సమెత ఉంది. దానిని సరిగ్గా అర్థం చేసుకున్న ఓ యువకుడు ఓవరూ ఊహించని వింత వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ యువకుడి పని కస్టమర్లను గోకడమే. గంటకు రూ.4200 వసూలు చేస్తూ నెలకు రూ.14 లక్షలు సంపాదిస్తున్నాడు. ఓ స్టార్టప్ కంపెనీనే ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా 100 ఔట్లెట్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వినూత్న, వింత ఆలోచన గురించిన వివరాలు తెలుసుకుందాం.


