ఈ వీకెండ్లో సినీ ప్రియులను అలరించేందుకు ప్రముఖ ఓటీటీ వేదికలు సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో సూరి-సుహాస్ నటించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘మండాడి’, ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’, క్రైమ్ మిస్టరీలు ‘రిపోర్టింగ్ లైవ్’, ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కార్తీ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’, ‘ఖలీఫా’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అందుబాటులోకి వచ్చాయి. ఈటీవీ విన్లో వైవా హర్ష కామెడీ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, సోనీ లివ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఐస్’, జియో హాట్‌స్టార్‌లో ‘మోర్టల్ కొంబట్ II’ సందడి చేస్తున్నాయి.
ఓటీటీలోకి వచ్చేసిన మండాడి, ఎపిక్…. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లివే
RELATED ARTICLES


