HomeSportsఏషియన్ గేమ్స్ ఫైనల్ చేరిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్‌లో భారత్ vs పాక్ మ్యాచ్..!

ఏషియన్ గేమ్స్ ఫైనల్ చేరిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్‌లో భారత్ vs పాక్ మ్యాచ్..!

ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ పోటీల్లో భారత పురుషుల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్‌లోని నిస్సిన్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ (80), వైభవ్ సూర్యవంశీ (38) రాణించడంతో భారత్ 169 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో లంకను బుమ్రా, అక్షర్, అభిషేక్ దెబ్బతీయడంతో ఆ జట్టు 45 రన్స్‌కే కుప్పకూలింది. అక్టోబర్ 3న జరగనున్న ఫైనల్‌లో స్వర్ణ పతకం కోసం పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments