Vangaveeti Radha On AB Venkateswara Rao Comments: విజయవాడ మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రిటైర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి వంగవీటి రాధాను వ్యక్తిగతంగా విమర్శించనని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా స్పందించారు.. కచ్చితంగా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన కొన్ని విషయాల్లో.. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. తనపై విమర్శలు చేసేవారికి మేయర్ ఎన్నికల ఫలితాలే సమాధానమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన దాంట్లో తప్పేముంది.. ఆయన సలహాలు కచ్చితంగా తీసుకుంటా: వంగవీటి రాధాకృష్ణ
RELATED ARTICLES


