Anantapur Man Nomination For Woman MPTC Seat: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అనంతపురం జిల్లా నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. మహిళకు రిజర్వేషన్ కేటాయించిన చోట పురుష అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ నామినేషన్ స్వీకరించారు. అయితే ఈ నామినేషన్‌ను పరిశీలించి తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో కూడా ఇదే తరహాలో జరిగింది.
ఇదేందయ్యా ఇది.. మహిళా రిజర్వేషన్, జనసేన పార్టీ తరఫున పురుష అభ్యర్థి నామినేషన్.. ఆర్వో నామినేషన్ తీసుకున్నారు కానీ!
RELATED ARTICLES


