HomeAndhra Pradeshఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పూర్తిగా ఉచితం

ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పూర్తిగా ఉచితం

Andhra Pradesh Ganesh Pandals Procession Permission Request 2026: ఏపీలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేసేందుకు ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గణేష్ ఉత్సవ కమిటీలు ganeshutsav.net పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఏపీ పోలీసులు అనమతుల కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments