HomeAndhra Pradeshఏపీలో వారందరికి నోటీసులు.. ఇళ్లు కట్టుకుంటారా? లేదా? చెప్పాలి.. స్థలం వద్దనుకుంటే వెనక్కి ఇవ్వాలి!

ఏపీలో వారందరికి నోటీసులు.. ఇళ్లు కట్టుకుంటారా? లేదా? చెప్పాలి.. స్థలం వద్దనుకుంటే వెనక్కి ఇవ్వాలి!

AP Govt Committee To Resolve House Site Issues: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లకు ఇక కొత్త కేటాయింపులు, లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేల ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి ఉన్నవారికి ప్లాట్లు ఇవ్వాలని.. ప్లాట్లు దక్కిన వారు తమకు వద్దనుకుంటే మరో ప్రాంతంలో ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల సమస్యల్ని పరిష్కరించడానికి ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments