వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జిల్లాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు కూటా ప్రకటించడం జరిగింది. వర్షాల తీవ్రతను బట్టి మిగతా జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు
RELATED ARTICLES


