HomeAndhra Pradeshఏపీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకునేందుకు కొత్త రూల్స్.. 21 రోజుల్లోగా తీసుకోకుంటే ఇబ్బందే, పూర్తి...

ఏపీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకునేందుకు కొత్త రూల్స్.. 21 రోజుల్లోగా తీసుకోకుంటే ఇబ్బందే, పూర్తి వివరాలివే

Andhra Pradesh Birth Death Registration New Rules 2026: ఏపీలో జనన (బర్త్), మరణాల (డెత్) నమోదుకు సంబంధించి కొత్త నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నేటి (అక్టోబర్ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 21 రోజుల్లోగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసోం వివరాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. రెండేళ్లు దాటితే కనుక న్యాయమూర్తి నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments