HomeAndhra Pradesh'క్షుద్రపూజలు చేస్తున్నారు.. నా మిత్రుడు ఆస్పత్రిలో ఉన్నాడు.. సిద్ధాంతిపై కేసు పెడతా': జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

‘క్షుద్రపూజలు చేస్తున్నారు.. నా మిత్రుడు ఆస్పత్రిలో ఉన్నాడు.. సిద్ధాంతిపై కేసు పెడతా’: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

Janasena Party Mla Bolisetti Srinivas Black Magic Allegations: తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తనపై క్షుద్ర పూజలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. ఓ సిద్ధాంతి చేసిన వ్యాఖ్యల తర్వాత తన మిత్రుడు ఆస్పత్రిలో చేరాడని.. ఇంకొకడు పోతాడంటూ ఆ సిద్ధాంతి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు మంచిది కాదన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments