HomeAndhra Pradeshఏపీలో పైలట్‌ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి మంచి అవకాశం.. రాయలసీమలో తొలి పైలట్ల ట్రైనింగ్ సెంటర్ రెడీ

ఏపీలో పైలట్‌ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి మంచి అవకాశం.. రాయలసీమలో తొలి పైలట్ల ట్రైనింగ్ సెంటర్ రెడీ

Ap First Pilot Training Center In Kurnool: ఏపీలో తొలి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి రెడీ అయ్యింది. కర్నూలు విమానాశ్రయంలో ఈ అకాడమీ అందుబాటులోకి రానుంది. కర్నూలు ఎయిర్‌పోర్టులో మైసూరుకు చెందిన ఓరియంట్‌ ఫ్లైట్స్‌ ఏవియేషన్‌ అకాడమీ ఏర్పాటుకు 1.25 ఎకరాలను కేటాయించారు. అక్కడ శిక్షణకు అవసరమైన అన్ని భవనాలు, మిగిలిన ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఈ అకాడమీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments