HomeHeadlinesఏపీలో కోకాకోలా భారీ పెట్టుబడి.. రూ.1127 కోట్లతో విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్, తిరుపతి జిల్లాలో...

ఏపీలో కోకాకోలా భారీ పెట్టుబడి.. రూ.1127 కోట్లతో విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్, తిరుపతి జిల్లాలో ప్లాంట్ విస్తరణ

Coca Cola Beverages To Invest Rs 1127 Crore In Andhra Pradesh:ఏపీలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మొత్తం రూ.1127 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. . రూ.842 కోట్లతో విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.. అలాగే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విస్తరణ కోసం రూ.285 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments