HomeHeadlinesఏపీలో కొత్తగా 9 రైల్వే లైన్‌లు.. సికింద్రాబాద్ టు శ్రీశైలం.. రాజంపేట నుంచి నేరుగా నెల్లూరుకు.....

ఏపీలో కొత్తగా 9 రైల్వే లైన్‌లు.. సికింద్రాబాద్ టు శ్రీశైలం.. రాజంపేట నుంచి నేరుగా నెల్లూరుకు.. దొనకొండ టు ఒంగోలు

Andhra Pradesh Nine New Railway Lines Proposed: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ మేరకు కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలపై సర్వే, డీపీఆర్‌లు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో వివిధ పోర్టులకు కనెక్టివిటీ కోసం.. ఈ కొత్త ప్రాజెక్టుల ఫైనల్‌ లొకేషన్‌ సర్వేలు, డీపీఆర్‌ తయారీపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. వీటిలో సికింద్రాబాద్ టు శ్రీశైలం, రాజంపేట టు నెల్లూరు ముఖ్యమైనవి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments