HomeTELANGANAఏపీకి వాతావరణ శాఖ అలర్ట్ - పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు! తెలంగాణలో తేలికపాటి...

ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్ – పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు! తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Andhra Pradesh Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. చిత్తూరుకు ఆరెంజ్ అలెర్ట్, విజయనగరం, ఎన్టీఆర్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడొచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments