HomeAndhra Pradeshఏపీ మంత్రి సొంత ఊరిలో రూ.25 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ.. రూ.9లక్షలకు లడ్డూ వేలంపాడి...

ఏపీ మంత్రి సొంత ఊరిలో రూ.25 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ.. రూ.9లక్షలకు లడ్డూ వేలంపాడి ప్రజలకు పంచిన టీడీపీ ఎమ్మెల్యే

Machilipatnam Maha Ganapati Laddu Auctioned For Rs 25 Lakhs:కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఏర్పాటు చేసిన 63 అడుగుల సాగరతీర మహాగణపతి అందర్ని ఆకట్టుకుంది. ఈ గణపయ్య చేతిలో ఉంచి 630 కిలోల లడ్డూకు వేలంలో రికార్డు ధర దక్కింది. ఎఫ్‌సీఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అధినేత గుమ్మడి భవానీ శంకర్‌ రూ.25 లక్షలకు ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఏకంగా 600మందికిపైగా లడ్డూ కోసం పోటీపడ్డారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments