Ramco Cements Returns 121 Acres Land To AP Govt: ప్రముఖ సిమెంట్ ఉత్పాదక సంస్థ రామ్‌కో సిమెంట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తమకు కేటాయించిన భూమిలో 121 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. నంద్యాల జిల్లాలో సున్నపురాయి మైనింగ్ నిమిత్తం ఈ భూమిని కేటాయించారు. మైనింగ్‌కు అవకాశం లేకపోవడంతో ఆ భూమిని సరెండర్ చేస్తున్నట్లు కంపెనీ చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గనుల శాఖ ఆమోదం తెలుపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వానికి 121 ఎకరాల భూమి వెనక్కు ఇచ్చేసిన రామ్‌కో సిమెంట్స్.. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం
RELATED ARTICLES


