HomeAndhra Pradeshఏపీ పోలీస్‌శాఖలో వారి పాత సర్వీసును పరిగణించడానికి వీల్లేదు.. ఏపీఏటీ తీర్పులను రద్దు చేసిన హైకోర్టు

ఏపీ పోలీస్‌శాఖలో వారి పాత సర్వీసును పరిగణించడానికి వీల్లేదు.. ఏపీఏటీ తీర్పులను రద్దు చేసిన హైకోర్టు

AP High Court On Police Department Old Service: ఏపీలో ఆర్‌ఎస్ఐ, ఏఆర్‌పీసీగా సేవలు అందించి.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సివిల్‌ ఎస్సైలు, కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి పాత సర్వీసు సీనియారిటీ, ఇతర ప్రయోజనాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో ఏపీఏటీ ఇచ్చిన తీర్పుల్ని హైకోర్టు రద్దు చేసింది. వీరికి పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ సుభేందు సామంతలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments