HomeHeadlinesఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేసింది, ఆగే...

ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేసింది, ఆగే స్టేషన్‌లు ఇవే

Narasapur To Arunachalam Tiruvannamalai Sepcial Trains: రైల్వేశాఖ నరసాపురం నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) క్షేత్రానికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు నంబర్ 07291 (నరసాపురం – తిరువణ్ణామలై).. రైలు నంబర్ 07292 (తిరువణ్ణామలై – నరసాపురం) అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయి. నేటి నుంచి రిజర్వేషన్ ప్రారంభమైంది. ఏపీ రైలు ప్రయాణికులు ఈ విషయాన్నిగమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments