AP Ias Prasanna Venkatesh As Nta Director:ఏపీ కేడర్‌కు చెందిన ప్రసన్న వెంకటేష్‌కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి డైరెక్టర్‌గా నియమించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న వెంకటేష్ ఏపీ కేడర్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు ఎన్టీఏ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
ఏపీ కేడర్ IAS అధికారికి కేంద్రంలో కీలక బాధ్యతలు.. NTA డైరెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్, నీట్ వివాదం తర్వాత ఆసక్తికర పరిణామం
RELATED ARTICLES


