HomeNation and Worldఏడో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ రచయిత్రి.. జనాభా తగ్గుదలపై మహిళలకు పిలుపు.. సోషల్ మీడియాలో వైరల్

ఏడో బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ రచయిత్రి.. జనాభా తగ్గుదలపై మహిళలకు పిలుపు.. సోషల్ మీడియాలో వైరల్

ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అత్యంత కఠినంగా అమలు చేసిన దేశాలు ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిలో జపాన్ కూడా ఒకటి. ఆ దేశంతో జననాల రేటు అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన మాజీ రాజకీయ నాయకురాలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఏడోసారి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దేశంలో మహిళలు బిడ్డలను కనే విషయంలో ఆలోచించాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments