HomeAndhra Pradeshఎమ్మెల్యే చింతమనేనిపై దుష్ప్రచారం.. టోల్ ప్లాజా ఘటనతో సంబంధం లేదు.. డ్రైవర్లు, టోల్ ప్లాజా సిబ్బంది...

ఎమ్మెల్యే చింతమనేనిపై దుష్ప్రచారం.. టోల్ ప్లాజా ఘటనతో సంబంధం లేదు.. డ్రైవర్లు, టోల్ ప్లాజా సిబ్బంది క్లారిటీ

Eluru Lorry Drivers Clarity On Toll Plaza Incident: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధించిన టిప్పర్ల డ్రైవర్లు టోల్‌ప్లాజా దగ్గర సిబ్బందితో గొడవకు దిగారంటూ ప్రచారం జరిగింది. తాాజాగా ఈ అంశంపై చింతమనేని ప్రభాకర్, టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్లు స్పష్టత ఇచ్చారు. తాము పోలీసుల భయంతో చింతమనేని పేరు చెప్పామని లారీ డ్రైవర్లు అంటున్నారు. అసలు ఈ ఘటనకు చింతమనేనికి సంబంధం లేదని డ్రైవర్లు, టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments