HomeTELANGANAఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు.. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో సమన్లు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు.. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో సమన్లు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాహితి ఇన్‌ఫ్రా నుంచి అరికెపూడి గాంధీకి సంబంధించిన బ్యాంకు అకౌంట్లలోకి సుమారు రూ.2.1 కోట్ల నిధులు బదిలీ అయినట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీల స్వభావం, ఉద్దేశం, వాటికి చట్టబద్ధమైన వ్యాపార కారణాలు ఉన్నాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments