HomeAndhra Pradeshఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పీఆర్సీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పీఆర్సీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమన్న ముఖ్యమంత్రి, వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వ PRC నియామకానికి అంగీకరించిన చంద్రబాబు.. 2026 అక్టోబర్ నుంచి రెండు డీఏల చెల్లింపునకు ఆమోదం తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు. తాజా నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ.2880 కోట్లు ఖర్చు కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments