HomeLifestyleఉడకబెట్టిన మొక్కజొన్న లేదా కాల్చిన కంకి, ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?

ఉడకబెట్టిన మొక్కజొన్న లేదా కాల్చిన కంకి, ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?

వర్షాకాలంలో మొక్కజొన్నకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రోడ్ల మీద ఉడకబెట్టిన లేదా కాల్చిన కంకిని చాలా మంది కొని తింటుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మొక్కజొన్నను బాగా ఆస్వాదిస్తారు. మొక్కజొన్నలో పీచుపదార్థం (ఫైబర్), ప్రొటీన్, బి-విటమిన్లు, ఖనిజాలు, కంటి ఆరోగ్యానికి మేలు చేసే లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే ఇది పిండిపదార్థం (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి, దీన్ని ఎలా వండుతున్నారు, ఏ పదార్థాలు జోడించి తింటున్నారు అనే దానిపైనే దీని ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇక, చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. ఉడకబెట్టిన లేదా కాల్చిన కంకి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది? దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు డాక్టర్ సుజాత స్టీఫెన్(చీఫ్ డైటీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్). ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments