Jio Platforms IPO: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎక్కువగా ఐపీఓల కోసం చూస్తుంటారు. ఇప్పుడు ఈ వారం దేశంలోనే అతిపెద్ద ఐపీఓ రాబోతుంది. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. ఇంకా దీనితో పాటు మరో ఐపీఓ పారస్ హెల్త్కేర్ కూడా వస్తోంది. ఇవి కాకుండా మరో 9 ఐపీఓలు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


