HomeHeadlinesఇతరులను మతం మారమని కోరడం నేరం కాదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ఇతరులను మతం మారమని కోరడం నేరం కాదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

మతమార్పిడిని కోరడం లేదా ఆ మేరకు ఒత్తిడి చేయడం అనేది ఏ వర్గం ప్రజల మత విశ్వాసాలను అవమానించినట్లు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దంపతులను హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి చేశారంటూ నలుగురు నిందితులపై నమోదైన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌ను హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. నిందితులు కేవలం తమ మతాన్ని మాత్రమే ప్రచారం చేశారని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని కోర్టు తేల్చి చెప్పింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments