HomeAndhra Pradeshఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు.. క్యూలైన్ల రద్దీకి చెక్, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్‌తో అమ్మవారి...

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు.. క్యూలైన్ల రద్దీకి చెక్, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్‌తో అమ్మవారి సేవా టికెట్లు

విజయవాడలో దుర్గమ్మ దసరా ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఈ ఉత్సవాల తొలి ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ అందించారు. ఈ ఉత్సవాల ఆన్‌లైన్ సేవా టికెట్లను కూడా మంత్రి విడుదల చేశారు. కొండపై ఘనంగా జరగబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్నాయి. ప్రత్యేక పూజలకు సంబంధించిన సేవా టికెట్లను భక్తులు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. దీంతో క్యూలైన్లలో రద్దీ తగ్గుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments