మనిషి జీవితం, ప్రకృతి రెండింటికీ విడదీయరాని అనుబంధం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కాంక్రీట్ భవనాలలో ఉంటూ కూడా ప్రకృతికి దగ్గరగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే పెద్ద ఆకులు ఉండే ఇండోర్ మొక్కలను ఇంట్లో పెంచడం ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అండ్ లగ్జరీ ట్రెండ్‌గా మారింది. ఒక్క పెద్ద మొక్క మీ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌నే పూర్తిగా మార్చేస్తుంది. మరి ఫర్నిచర్‌కు తగినట్లుగా ఈ మొక్కలను ఎలా సర్దుకోవాలో నిపుణులు చెబుతున్న 5 సులువైన చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..


