ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు పాకిస్థాన్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కుడిచేతి గాయం కారణంగా పాకిస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాక్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. బాబర్ స్థానంలో ఆల్ రౌండర్ సల్మాన్ అఘా తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. బుధవారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.


