HomeTELANGANASIR ముసాయిదా జాబితాలో పేరు లేదా..? ఇలా చేసి మీ ఓటు హక్కును కాపాడుకోవచ్చు..!

SIR ముసాయిదా జాబితాలో పేరు లేదా..? ఇలా చేసి మీ ఓటు హక్కును కాపాడుకోవచ్చు..!

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. జాబితాలో పేరు లేకపోవటం, తప్పులు, అర్హత లేని వారి పేర్లపై అభ్యంతరాలు తెలపటానికి ఈసీ మరో అవకాశం కల్పించింది. కొత్త ఓటర్లకు ఫామ్-6, విదేశీ పౌరులకు 6A, తొలగింపులకు ఫామ్-7, వివరాల సవరణకు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు లేదా voters.eci.gov.in పోర్టల్, ECINET యాప్ ద్వారా సెప్టెంబర్ 16 వరకు అవసరమైన సవరణలు పూర్తి చేయవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments