HomeLifestyleఆలుగడ్డలు ఫ్రిజ్‌లో ఉంచితే క్యాన్సర్‌ వస్తుందా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఆలుగడ్డలు ఫ్రిజ్‌లో ఉంచితే క్యాన్సర్‌ వస్తుందా, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఆలుగడ్డలు దాదాపు ప్రతి ఇంట్లో రోజూ వాడే అత్యంత ప్రజాదరణ పొందిన వెజిటెబుల్‌. అయితే చాలా మంది మిగిలిన కూరగాయలతో పాటు ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఆరోగ్యంపూ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వీటిలోని పదార్థాలు రసాయనిక మార్పులకు గురై విషపూరితంగా మారే అవకాశం ఉంది.

ఇది ఆహార రుచిని మార్చడమే కాకుండా దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వీటిని నిల్వ చేసే విధానంపై సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదో, ఒకవేళ పెడితే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, మరి ఆలుగడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments