మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ శీతల మాత ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాన్యంతో వస్తున్న భారీ లారీ అదుపుతప్పి పోలీసు బారికేడ్లు, చెక్పోస్టును ఢీకొట్టి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయం వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. 12 మంది మృతి, 30 మంది తీవ్ర గాయాలు
RELATED ARTICLES


