ఆగస్టు 28న ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. మీ రాశిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న కుంభ రాశిలో ఏర్పడనుంది. భారత్లో ఇది కనిపించనప్పటికీ, కొన్ని రాశుల వారిపై దీని ప్రభావం స్పష్టంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.