HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 13 జవహర్ నవోదయ విద్యాలయాలు.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేష్...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 13 జవహర్ నవోదయ విద్యాలయాలు.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేష్ ప్రతిపాదన

Lingamaneni Ramesh On Jawahar Navodaya Vidyalayas In AP: ఏపీలో 13 జవహర్ నవోదయ విద్యాలయాలు, రెండు AIIMS ఏర్పాటుకు సహాయం అందించాలని ఎంపీ లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. విన్నవించారు. 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల (JNVs) ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో రెండు AIIMSను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్‌ సహాయం అందించాలని వినతి పత్రం అందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments