Union Govt Allocates Rs 185 Crores To AP AYUSH: ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య రంగం అభివృద్ధికి రూ.185.75 కోట్లతో రూపొందించిన వార్షిక (2026-27) ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ డైరెక్టరేట్ ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని తెలిపారు. ఏపీకి కేంద్రం కేటాయించిన అత్యధిక వార్షిక కేటాయింపులు ఇవే అన్నారు మంత్రి. ఏపీ ఆయుష్కు ఈ కేంద్ర నిధులు కీలకంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ఆయుష్కు రూ.185.75 కోట్లు.. కేంద్రం ఆమోదం
RELATED ARTICLES


