HomeAndhra Pradeshఅర్నబ్ తుఫాన్ బాధితులకు ఎస్బీఐ ఉదార విరాళం - ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల...

అర్నబ్ తుఫాన్ బాధితులకు ఎస్బీఐ ఉదార విరాళం – ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల చెక్కు అందజేత

అర్నబ్ తుఫాన్ బాధితులకు ఎస్బీఐ ఉదార విరాళం – ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల చెక్కు అందజేత

అమరావతి:
అర్నబ్ తుఫాన్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.5.01 కోట్ల విరాళం అందజేసింది.అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఎస్బీఐ ఎండీ అమర రామ్మోహన్ రావు చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఎస్బీఐ మేనేజ్మెంట్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.విపత్తు సమయంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) తో స్పందించిన బ్యాంకింగ్ దిగ్గజంగా ఎస్బీఐ నిలిచింది.సీఎంను కలిసిన వారిలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ భాను ఉన్నారు.

ArnabCycloneVictims #SBIDonation #Rs5_01Crore #CMReliefFund #CMChandrababu #SBIMD_AmaraRammohanRao #AmaravatiCampOffice #CSR #CGM_SushilKumar #GM_KundanJyoti #AGM_ShaikShameenBhanu

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments