అమెరికాలో ప్రభుత్వ ఆహార సహాయ పథకం ‘స్నాప్’ ఈబీటీ కార్డులను దుర్వినియోగం చేసి 6 లక్షల డాలర్ల మేర మోసానికి పాల్పడిన భారత సంతతి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మంజీత్ సింగ్ బేడీ పంజాబ్‌లోని జలంధర్‌లో అరెస్టయ్యాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించిన ఈ వివరాల ప్రకారం.. అమెరికా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి భారత్‌కు పారిపోయిన బేడీని తిరిగి యుఎస్ఏకు తీసుకెళ్లేందుకు ఎఫ్‌బీఐ చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
అమెరికా నిధులను మింగేసిన భారత సంతతి కిరాణా వ్యాపారి.. ఇండియా వచ్చిన అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ
RELATED ARTICLES


